MURDER: విశాఖలోని ఉషోదయ జంక్షన్ వద్ద దారుణ హత్య జరిగింది. అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు గొంతుకోసి చంపేశారు. మృతుడు అనిల్‌గా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో దారుణం, ఓ వ్యక్తిని గొంతు కోసి చంపిన దుండగులు - విశాఖ జిల్లా తాజా వార్తలు
MURDER IN VISAKHA క్షణికావేశమో పాతకక్షలో తెలియదు. అప్పటివరకు బాగానే ఉన్నారు. అంతలోనే ఏమైందో తెలియదు. ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన విశాఖలో జరిగింది.
MURDER