ప్రత్తిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - latest crime news in east godavari
ప్రత్తిపాడు వద్ద రోడ్డు ప్రమాదం
13:51 March 22
బైక్ను ఢీకొట్టిన లారీ
Road Accident: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన తర్వాత 3 కిలోమీటర్ల మేర లారీ లాక్కెళ్లింది. బాధితులు ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి వాసులుగా సమాచారం....
ఇదీ చదవండి: Attempt To Murder: యువకుడిపై హత్యాయత్నం.. ప్రేమ వ్యవహారమేనా..!
Last Updated : Mar 22, 2022, 2:44 PM IST