shot circuit: అనకాపల్లి జిల్లాలో తెల్లవారుజామున దారుణం జరిగింది. నర్సీపట్నంలో విద్యుత్ ప్రమాదంతో తండ్రి, కుమారుడు మృతి చెందారు. కృష్ణా బజారు సమీపంలో ఇంట్లో షాట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ఇంట్లో ఊపిరాడని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తండ్రి, కొడుకు మ్రృత్యవాత పడగా.. భార్య, కుమార్తెకి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
అనకాపల్లిలో విషాదం.. విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకు మృతి - Narsipatnam news
shot circuit: అనకాపల్లి జిల్లాలో విద్యుత్ ప్రమాదం జరిగింది. నర్సీపట్నంలో తెల్లవారుజామున.. షాట్ సర్కూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి.. తండ్రి, కొడుకు మ్రృత్యవాత పడ్డారు.. భార్య, కుమార్తెకి తీవ్ర గాయాలు అవ్వడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
షార్ట్ సర్క్యూట్
Last Updated : Nov 20, 2022, 10:16 AM IST