విజయవాడ బెంజ్ సర్కిల్ వంతెనపై కారు బీభత్సం... ఒకరు మృతి - విజయవాడలో కారు ప్రమాదం
Car Crash at Vijayawada
11:07 February 14
మొదటి వంతెనపై ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను ఢీకొన్న కారు
Car Crash at Vijayawada: విజయవాడ బెంజ్ సర్కిల్ వంతెనపై కారు బీభత్సం సృష్టించింది. మొదటి వంతెనపై ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో రాజరాజేశ్వరిపేటకు చెందిన 35ఏళ్ల నాగూర్ బీ అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:విశాఖలో దారుణం... ఇద్దరు పిల్లలతో పాటు బావిలో దూకిన తల్లి
Last Updated : Feb 14, 2022, 12:19 PM IST