ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయం భవనం పైనుంచి పడి యువకుడి అనుమానాస్పద మృతి

విశాఖ విశాలాక్షి నగర్​లోని సచివాలయ భవనం పైనుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... మృతుని స్నేహితులను విచారిస్తున్నారు.

young person suspected death in vizag
అనుమానాస్పదంగా మృతిచెందిన విజయ్ కుమార్

By

Published : Jul 12, 2020, 10:06 AM IST

Updated : Jul 12, 2020, 10:16 AM IST

విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. విశాలాక్షి నగర్​లో విజయ్​కుమార్ అనే యువకుడు వార్డు సచివాలయ భవనం మూడో అంతస్తు పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న అతని మృతదేహాన్ని కేజీహెచ్​కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుని స్నేహితులను విచారిస్తున్నారు.

Last Updated : Jul 12, 2020, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details