ఏవీసీ కాంటినెంటల్ కప్ అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు ఈనెల 16 నుంచి 18 వరకు విశాఖ ఆర్.కె. బీచ్‌లో జరగనున్నాయి. ఇప్పటికే రెండు వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేశారు. పోటీల్లో ఇరాన్, శ్రీలంక, కజికిస్థాన్, భారత్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం ఇరాన్ జట్టు నగరానికి చేరుకుంది. పురుషులు, మహిళల జట్లు ఆర్.కె. బీచ్‌లో సాధన చేశాయి. ఇరాన్ క్రీడాకారుల ఆటను బీచ్‌కు వచ్చే సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.
ఇసుక తిన్నెలపై... మెగా పోరు.. - lates new on vizag beach volly ball comitiosions
ఈనెల 16 నుంచి 18 వరకు విశాఖ ఆర్.కె. బీచ్‌లో ఏవీసీ కాంటినెంటల్ కప్ అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. పోటీల్లో ఇరాన్, శ్రీలంక, కజికిస్థాన్, భారత్ జట్లు తలపడనున్నాయి
విశాఖలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు