Visakha Saradapith: విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని బుధవారం పలువురు తెలుగు సినీ ప్రముఖులు కలిశారు. పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Visakha Saradapith: విశాఖ శారదా పీఠంలో పలువురు తెలుగు సినీ ప్రముఖులు - స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన తెలుగు సినీ ప్రముఖులు
Visakha Saradapith: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని పలువురు తెలుగు సినీ ప్రముఖులు కలిశారు. పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులను సందర్శించారు.
శారదా పీఠంలో తెలుగు సినీ ప్రముఖులు
అనంతరం స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. పీఠాధిపతులను కలిసిన వారిలో... ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మతో పాటు తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు.
ఇదీ చదవండి:Postal Stamp: ప్రముఖ గాయని పి. సుశీల పేరిట తపాలా స్టాంపు విడుదల