ఎన్టీఆర్ తెలుగు కళామ్మ తల్లి ముద్దుబిడ్డ
విశాఖ పౌర గ్రంథాలయం వేదికగా ఎన్టీఆర్ కళా రాధన సమితి నేతృత్వంలో ఎన్టీఆర్ 96 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆడిపాడిన కళాకారులు
విశాఖ పౌర గ్రంథాలయం వేదికగా ఎన్టీఆర్ కళా రాధన సమితి నేతృత్వంలో ఎన్టీఆర్ 96 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాకారులు ఎన్టీఆర్ నటించిన గీతాలు ఆలపించారు. నృత్యాలు చేశారు. ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు చెప్పి ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ తెలుగు కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా అభివర్ణించారు.