ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అదరహో: నావికాదళ విన్యాసాలు - విశాఖలో నేవీ డే న్యూస్

నేవీ డే సందర్భంగా నిర్వహించిన విన్యాసాల్లో  నీటిలో సహాయచర్యలు, సురక్షిత ప్రాంతాలకు తరలింపు ఆపరేషన్ల ప్రదర్శనను నావికాదళ సిబ్బంది చేశారు. మరోవైపు క్లీన్ వైజాగ్ సందేశానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రదర్శనలు ఇచ్చారు.

అదరహో: నావికదళ విన్యాసాలు
అదరహో: నావికదళ విన్యాసాలు

By

Published : Dec 4, 2019, 7:45 PM IST

అదరహో: నావికాదళ విన్యాసాలు

విశాఖలో విన్యాసాల్లో భాగంగా సముద్రంలో నావికాదళ సిబ్బంది బంకర్ పేల్చారు. నేవీ డేలో చేతక్, సారస్ హెలికాప్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. డార్నియర్ విమానాల ప్రదర్శన, హాక్స్ విమానాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. నావికాదళ విన్యాసాల ముగింపు సమయంలో నేవీ బ్యాండ్ నిర్వరించారు. బాణసంచా వెలుగులతో విశాఖ సాగరతీరం ఆకర్షణీయంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details