విశాఖలోని క్వీన్ విక్టోరియా(ఘోషా) ప్రసూతి ఆసుపత్రిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సందర్శించారు. అక్కడ లభిస్తున్న వైద్య సేవల గురించి పలువురు మహిళలను అడిగి తెలుసుకున్నారు. బాలింతలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం ఆ భోజనాన్ని మంత్రి ముత్తంశెట్టి, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు లు రుచి చూశారు. మరింత మెరుగ్గా వండాల్సిన అవసరం ఉందని సిబ్బందికి సూచించారు.
క్వీన్ విక్టోరియా ప్రసూతి ఆసుపత్రిని సందర్శించిన మంత్రి అవంతి
విశాఖలోని క్వీన్ విక్టోరియా(ఘోషా) ప్రసూతి ఆసుపత్రిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సందర్శించారు. బాలింతలకు అందిస్తున్న ఆహారాన్ని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణం రాజుతో కలిసి తిన్నారు. మెరుగ్గా వండి పెట్టాల్సిందిగా సిబ్బందికి సూచించారు.
క్వీన్ విక్టోరియా ప్రసూతి ఆసుపత్రిని సందర్శించిన మంత్రి అవంతి