విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నను మంత్రి అవంతి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ముందుగా మంత్రి కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యదర్శి రంజిత్ భార్గవ్ కూడా స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి అవంతి - ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యదర్శి రంజిత్ భార్గవ్ తాజా వార్తలు
మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు.
సింహాద్రి అప్పన్న దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు