ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్యాస్ లీక్​ కావడం లేదు... పరిస్థితి అదుపులోనే ఉంది: మంత్రి అవంతి - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ పూర్తిగా నిలిచిపోయిందని.... మంత్రి అవంతి తెలిపారు.

minister avanthi srinivas review meeting in visakha
మంత్రి అవంతి

By

Published : May 8, 2020, 11:22 AM IST

విశాఖ ఎల్​జీ పాలిమర్స్​లో సహాయచర్యల పై మంత్రి అవంతి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎల్​జీ పాలిమర్స్ ప్రతినిధులు, పీసీపీ అధికారులు పాల్గొన్నారు. ప్రమాద స్థలం వద్ద ఆపరేషన్ ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజ్ పూర్తిగా నిలిచిపోయిందని మంత్రి అవంతి తెలిపారు. వేపర్ మాత్రం కొన్ని చోట్ల హెచ్చు తగ్గులు ఉందన్నారు. ముందు జాగ్రత్తగా కొంతమందిని ఖాళీ చేయించామని మంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details