విశాఖ కలెక్టరేట్ వద్ద చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. నగరంలోని రైతు బజార్ల వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తమను నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఉదారతతో ఉపాధి కల్పిస్తే.. ఈ ప్రభుత్వం వాటిని లాక్కోవడం సరికాదని అన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
PROTEST: చిరు వ్యాపారుల ఆందోళన.. న్యాయం చేయాలని డిమాండ్
విశాఖలో చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. రైతు జజార్ల వద్ద వ్యాపారాలు చేసుకునే తమను నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిరు వ్యాపారుల ఆందోళన