ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో జేడీ ఫ్యాషన్​ షో కిర్రాక్

విశాఖలో ఫ్యాషన్ షో ఉర్రూతలూగించింది. విశాఖ గ్రీన్ పార్క్ వేదికగా జేడీ ఫ్యాషన్ డిజైన్ ఇనిస్టిట్యూట్ వేదికగా..ఈ వేడుక నిర్వహించారు.

jd_fashion_show_at_vishaka_City

By

Published : Jun 29, 2019, 10:17 AM IST

విశాఖలోని జేడీ సంస్థ విద్యార్థులు స్వయంగా రూపొందించిన వస్త్రాలను అంతరాష్ట్రాల నుంచి వచ్చిన మోడల్స్ ధరించి ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసి ప్రదర్శించారు. ఒక్కో విద్యార్థి ఒక్కో అంశాన్ని తన వస్త్రాలలో డిజైన్ చేసి మోడల్స్ తో ప్రదర్శింపజేశారు. ముప్పై ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న జేడీ ఫ్యాషన్ డిజైన్ సంస్థ విద్యార్థుల సృజనాత్మకతను ఈ విధంగా ప్రదర్శించే అవకాశం కల్పిస్తోంది.

విశాఖలో ఈ ఫ్యాషన్​ షో కిర్రాక్

ABOUT THE AUTHOR

...view details