ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fire Accident: విశాఖలో షిప్పింగ్ గోదాంలో అగ్నిప్రమాదం - fire accident in a shipping warehouse at vishaka

Fire Accident in shipping warehouse in Vishaka: విశాఖపట్నం పెదగంట్యాడలోని షిప్పింగ్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ ఏడుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

షిప్పింగ్ గోదాంలో అగ్నిప్రమాదం
Fire Accident

By

Published : Jun 1, 2022, 10:28 PM IST

Updated : Jun 2, 2022, 12:01 AM IST

విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నుంచి గంగవరం వెళ్లే రోడ్డు మార్గంలోని శ్రావణ్ షిప్పింగ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో ఏడుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిప్రమాక సిబ్బంది 7 యంత్రాలతో అదుపులోకి తెచ్చారు.

Last Updated : Jun 2, 2022, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details