విశాఖలో కరోనా రోగులకు అందుతున్న చికిత్స గురించి భాజపా నేతలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ శాసనసభ్యులు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు, భాజపా విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రలు విమ్స్ ఉన్నత అధికారులను కలిశారు. అక్కడ కరోనా రోగులకు అందించే చికిత్స, వారికి అవసరమైన ఇంజెక్షన్లను అందజేశారు.
విమ్స్ లో కరోనా చికిత్సపై భాజపా నేతల ఆరా
విశాఖ విమ్స్ ఉన్నత అధికారులను భాజపా నేతలు కలిశారు. కరోనా రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు.
bjp leader meet vims officials