ప్రపంచంలోనే అతిపెద్ద డేటాసెంటర్ గా విశాఖ - LOKESH
అదానీ సంస్థతో ఒప్పందం కుదిరిన 36 రోజుల్లోనే డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా కేంద్రంగా విశాఖకు గుర్తింపు లభిస్తుందన్నారు.
MNISTER LOKESH
అదానీ సంస్థతో ఒప్పందం కుదిరిన 36 రోజుల్లోనే డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా కేంద్రంగా విశాఖకు గుర్తింపు లభిస్తుందన్నారు. డేటా సెంటర్ వల్ల రాష్ట్ర జీడీపీ ఒక శాతం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.