కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏయూ, అనుబంధ కళాశాలలకు ఏప్రిల్ 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. తక్షణం ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులను హాస్టల్స్ నుంచి వారి స్వస్థలాలకు పంపనున్నట్లు వెల్లడించారు.
ఏప్రిల్ 14 వరకు ఏయూ, అనుబంధ కళాశాలలకు సెలవులు - andhra university latest updates
కరోనా నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ, విద్యా మండలి సూచనల మేరకు ఏయూ అనుబంధ కళాశాలలకు ఏప్రిల్ 14వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు వర్శిటీ వీసీ తెలిపారు. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించిన వీసీ