విజయవాడలో ఇద్దరు బాలికల అదృశ్యం
విజయవాడలో ఇద్దరు బాలికల ఆదృశ్యం కలకలం సృష్టిస్తోంది. నలుగురు అనుమానితులను మాచవరం పోలీసులు అరెస్టు చేశారు.
బాలికలు అదృశ్యం
విజయవాడ ఇద్దరు బాలికల అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. వారం గడిచినా ఆచూకీ లభ్యం కాలేదు. బాలికల తల్లి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.