తెలుగురాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు.. ఆ అంశాలపై చర్చించేందుకే..! - తెలుగురాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు
20:27 December 30
తెలుగురాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు
తెలుగురాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి పిలుపొచ్చింది. విభజన అంశాలపై చర్చించేందుకు దిల్లీ రావాలని సీఎస్‌లకు పిలుపు అందింది. జనవరి 12న దిల్లీలో భేటీకి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. రెండురాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై చర్చించేందుకు పిలిచినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి :
TDP ON AMUL: అమూల్ దోచుకున్నది ఏపీలో.. డెయిరీ పెట్టింది తెలంగాణలో: ఎమ్మెల్సీ మంతెన