- విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదా..?: నారా లోకేశ్
పది, ఇంటర్ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా కేబినేట్ భేటీ వాయిదా వేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కేఏ పాల్ నిరసన దీక్ష
పది, ఇంటర్ పరీక్షలు వాయిదా కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖలో దీక్ష చేపట్టారు. కరోనా విజృంభిస్తుంటే పది, ఇంటర్ పరీక్షలు పెట్టడం సరికాదు అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కరోనా కన్నా.. భయమే ఎక్కువ వ్యాప్తిలో ఉంది'
కొవిడ్ వైరస్ కన్నా భయమే ఎక్కువ వ్యాప్తిలో ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు . రెండో విడతలో కేసులు ఎక్కువగా ఉన్నా.. మరణాల రేటు ఆందోళనకరంగా లేదంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిత్తూరులో భారీ చోరీ.. కోట్లు విలువైన ఆభరణాలు చోరీ
చిత్తూరులో భారీ చోరీ.. కోట్లు విలువైన ఆభరణాలు చోరీ జరిగింది. లక్ష్మీనగర్ కాలనీలోని పారిశ్రామికవేత్త నివాసంలో రూ.2.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉచితం అంటే అర్థం ఇదే: రాహుల్
దేశప్రజలందరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉచితం అర్థాన్ని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అసోంలో ఎన్కౌంటర్- కీలక ఉగ్రవాది హతం