గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో హుస్సేన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులతో దారుణంగా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అతను వారి పట్లు నీచంగా ప్రవర్తించాడు. నీలి చిత్రాలు చూడాలంటూ.. విద్యార్థినులను వేధిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యార్థినుల ఆరోపణలు.. తల్లిదండ్రుల ఫిర్యాదు..