పారాలింపిక్స్‌లో చారిత్రాత్మక విజయం సాధించిందంటూ.. భావినా పటేల్ కు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారతదేశం భావినా పటేల్ విజయంతో ఓ మైలురాయిని సాధించిందని చంద్రబాబు కొనియడారు. ఆమె అద్భుతమైన, స్ఫూర్తిదాయక విజయంతో జాతీయ క్రీడా దినోత్సవాన్ని మరింత విశిష్టంగా మార్చారని లోకేశ్ ప్రశంసించారు.
పారాలింపిక్స్ విజేత భావినా పటేల్‌కు తెదేపా ప్రశంశలు - Paralympics winner bhavani patel
పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న విజయం సాధించిన భావినా పటేల్ ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశంశించారు. ఆమె కృషి, పట్టుదలను కొనియాడారు.
పారాలింపిక్స్ విజేత భావినా పటేల్ కు ప్రశంశలు