వారానికోసారి చంద్రబాబుని తిట్టేందుకే జగన్ నానికి మంత్రి పదవి ఇచ్చారని నాదెండ్ల బ్రహ్మం ధ్వజమెత్తారు. తండ్రి హయాంలో దోచుకున్న సొమ్ము దాచుకోవడానికే జగన్ పార్టీ పెట్టారని దుయ్యబట్టారు. అధికారం ఉందని దోపిడీ ఫార్ములా రెండింతల్లో అమలుచేస్తున్నారని ఆరోపించారు.
'కొడాలి నానికి బూతు సరఫరాల శాఖ ఇవ్వాలి'
కొడాలి నానికి బూతు సరఫరాల శాఖ ఇస్తే వంద శాతం పనితీరు కనబరుస్తారని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఎద్దేవా చేశారు.
'కొడాలి నానికి బూతు సరఫరాల శాఖ ఇవ్వాలి'