ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నాని.. రాష్ట్రాన్ని జూదానికి కేంద్రంగా మార్చారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. క్యాసినో ముడుపులు చేరినందునే.. సీఎం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. గుడివాడలో జరిగింది ట్రయలేనని.. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా క్యాసినోలను విస్తరించేందుకు సన్నద్ధమయ్యారని.. ఆరోపణలు చేశారు. క్యాసినో భాగోతంలో 500 కోట్లు ముఖ్యమంత్రి భవనానికి చేరాయని విమర్శించారు.
'సీఎం జగన్, మంత్రి కొడాలి నాని.. రాష్ట్రాన్ని జూదానికి కేంద్రంగా మార్చారు' - devineni uma updates
ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నాని.. రాష్ట్రాన్ని జూదానికి కేంద్రంగా మార్చారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. క్యాసినో ముడుపులు చేరినందునే.. సీఎం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.
దేవినేని ఉమ