ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి దర్శించుకున్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని...ఆలయాల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని శివస్వామి మండిపడ్డారు. దాడులకు నిరసనగా నవంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతున్నట్లు ఆయన తెలిపారు.
ఆలయాలపై దాడులు నిరసిస్తూ నవంబర్ 2 నుంచి ఆందోళనలు: శివస్వామి - విజయవాడ దుర్గమ్మ వార్తలు
విజయవాడ దుర్గమ్మను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి దర్శించుకున్నారు. ఆలయాలపై దాడులను ఖండిస్తూ... నవంబర్ 2న రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతున్నట్లు శివస్వామి ప్రకటించారు.
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి