విజయవాడ వాంబే కాలనీలో రౌడీషీటర్ ఓయబాను శంకర్ అలియాస్ టోనీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వాంబే కాలనీలోని హెచ్ బ్లాక్‌లోని ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శంకర్ మృతి చెందాడు. నున్న గ్రామీణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓయబాను శంకర్ ఓ మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Suspicious Death: విజయవాడలో రౌడీషీటర్ అనుమానాస్పద మృతి
విజయవాడ వాంబే కాలనీలో రౌడీషీటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వాంబేకాలనీలో రౌడీషీటర్ ఓయబాను శంకర్ అలియాస్ టోనీ ఉరి వేసుకుని మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Suspicious Death