ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిట్టి రోబో చేతులు అద్భుతం చేస్తున్నాయి....!

వైద్యులు సహకారంతో కష్టమైన శస్త్ర చికిత్సలను సైతం సులభంగా చేసేస్తున్నాయి రోబోలు. వైద్య రంగంలో రోబోటిక్​ విధానంపై బసవతారకం కాన్సర్ ఇన్​స్టిట్యూట్ సంచాలకులు డాక్టర్ సుబ్రమణ్యేశ్వరరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

చిట్టి రోబో చేతులు అద్భుతం చేస్తున్నాయి....

By

Published : Aug 25, 2019, 6:33 AM IST

చిట్టి రోబో చేతులు అద్భుతం చేస్తున్నాయి....

చిట్టి రోబోలు డాక్టర్లతో కలిసి అలవోకగా శస్త్రచికిత్సలు చేసేస్తున్నాయి... తక్కువ రక్త స్రావం... నరాలకు హాని చేయకుండా... గాయాలు లేకుండా.. ఎంతటి శస్త్ర చికిత్సనైనా ఇట్టే చేస్తున్నాయి. ఈ బుల్లి రోబోలు ప్రొస్టేట్​ క్యాన్సర్​ సర్జరీ చేసేప్పుడు నరాలు దెబ్బతినకుండా అలవోకగా చేసేస్తాయని వైద్యులంటున్నారు. విజయవాడలో శస్త్ర చికిత్సలు- ఆధునిక పద్ధతులు అంశంపై జరుగుతున్న సదస్సులో రోబోటిక్స్​ ఆవశ్యకతపై వైద్యులు చర్చించారు. రోబోటిక్ విధానంతో రోగికి ఉత్తమ వైద్య సేవలందించవచ్చని ... త్వరలోనే రోబోటిక్ విధానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశముంటుందంటున్న బసవతారకం కాన్సర్ ఇన్ స్టిట్యూట్ సంచాలకులు డాక్టర్ సుబ్రమణ్యేశ్వరరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి .

ABOUT THE AUTHOR

...view details