విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని 14, 24, 25, 26 వార్డుల తెదేపా కార్యకర్తలు వైకాపాలో చేరారు. వారికి కండువాలు కప్పి విజయసాయి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ పాలనకు ఆకర్షితులై తెదేపా నేతలు వైకాపాలో చేరుతున్నారన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో చాలా వార్డులు ఏకగ్రీవమవుతాయని ఆయన జోస్యం చెప్పారు.
'జీవీఎంసీ ఎన్నికల్లో చాలా వార్డులు ఏకగ్రీవమవుతాయి'
జీవీఎంసీ ఎన్నికల్లో చాలా వార్డులు ఏకగ్రీవమవుతాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనకు ఆకర్షితులై తెదేపా నేతలు వైకాపాలో చేరుతున్నారన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
జీవీఎంసీ ఎన్నికల్లో చాలా వార్డులు ఏకగ్రీవమవుతాయి