త్వరలో పదో తరగతి పరీక్షలు: మంత్రి సురేశ్
జులైలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పరీక్షల షెడ్యూల్ను రూపొందిస్తున్నామని.. త్వరలో తేదీలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.
minister adimulapu suresh about 10th exams