ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పత్తిలోడు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు - vijayawada lorry accident news

వేగంగా వెళ్తున్న పత్తిలోడు లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన విజయవాడ నగరు శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్పగాయాలు కాగా.. ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

పత్తిలోడు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు
పత్తిలోడు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు

By

Published : Jul 5, 2020, 12:28 PM IST

విజయవాడ నగర శివారు పాయికాపురం ఇన్నర్ రింగ్ రోడ్డు కూడలిలో ఓ లారీ బోల్తా పడింది. పత్తి లోడుతో వేగంగా వెళ్తున్న వాహనం.. వర్షంతో బురదగా ఉన్న రహదారిలో రామవరప్పాడు వైపు మలుపు తిరుగుతూ ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్​కు స్వల్ప గాయాలు కాగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details