LOKESH: సీఎం జగన్ రెడ్డి మరోసారి దిల్లీ ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. జగన్కు లోకేష్ మూడు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటే కేసుల విచారణ ఆలస్యం చేయాలని షరతు పెట్టడానికా అని ప్రశ్నించారు. లేకుంటే ప్రత్యేకహోదా తాకట్టు పెట్టుకొని అప్పు అడగడానికా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు ఆపేసినా పర్వాలేదు కానీ... బాబాయ్ హత్య కేసులో కాపాడమని వేడుకోవడానికా అని లోకేశ్ ప్రశ్నించారు.
LOKESH: జగన్ దిల్లీ పర్యటనపై లోకేశ్ మూడు ప్రశ్నలు.. ఏంటంటే..? - విజయవాడ తాజా వార్తలు
LOKESH: సీఎం జగన్ రెడ్డి మరోసారి దిల్లీ ఎందుకో వెళ్లారో సమాధానం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆపేసినా పర్వాలేదు కానీ... బాబాయ్ హత్య కేసులో కాపాడమని వేడుకోవడానికా అని ఎద్దేవా చేశారు.
ప్రత్యేకహోదా తాకట్టు పెట్టి అప్పు అడుక్కోవడానికా