ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఆనందిస్తున్నారు: లోకేశ్‌ - వైకాపా ప్రభుత్వంపై లోకేశ్ కామెంట్స్

ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టును ఖండిస్తున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తెదేపా నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి సీఎం జగన్ ఆనందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం తన నియోజకవర్గ మహిళలకే రక్షణ కల్పించలేకపోతున్నారని ఆక్షేపించారు.

తెదేపా నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఆనందిస్తున్నారు
తెదేపా నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఆనందిస్తున్నారు

By

Published : Jan 3, 2021, 4:04 PM IST

తెదేపా నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి సీఎం జగన్ ఆనందిస్తున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టును ఖండిస్తున్నామన్న ఆయన..మహిళలకు భద్రత కల్పించాలనే చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 మంది తెదేపా నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. సీఎం తన నియోజకవర్గ మహిళలకే రక్షణ కల్పించలేకపోతున్నారని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details