ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విదేశాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు'

కృష్ణా జిల్లాలో చిక్కుకుపోయిన వలసకూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు విదేశాల నుంచి వచ్చే వారి కోసం నగరంలో ప్రత్యేకంగా క్వారంటైన్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సంయుక్త కలెక్టర్​ మాదవీలత తెలిపారు. అయితే 14 రోజుల అనంతరం వారిని స్వస్థలాలకు పంపిస్తామని స్పష్టం చేశారు.

కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాదవీలతతో ఈటీవీ భారత్ ముఖాముఖి
కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాదవీలతతో ఈటీవీ భారత్ ముఖాముఖి

By

Published : May 10, 2020, 5:43 PM IST

కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాదవీలతతో ఈటీవీ భారత్ ముఖాముఖి

లాక్​డౌన్​తో చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు కృష్ణా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలువురిని శ్రామిక్ రైళ్లలో తరలించగా... మరో నాలుగు వేల మందిని తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా నగరంలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నగదు చెల్లింపు, సాధారణ... ఇలా రెండు రకాల క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజుల పాటు ఉంచిన తర్వాత వారిని సొంత ప్రాంతాలకు పంపిస్తామని కృష్ణా సంయుక్త కలెక్టర్​ మాధవీలత చెప్పారు. వలస కూలీల తరలింపుపై సంయుక్త కలెక్టర్​ మాధవీలతతో మా ప్రతినిధి ముఖాముఖి..!

ABOUT THE AUTHOR

...view details