ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి కృష్ణా బోర్డు అనుమతి: జెన్‌కో సీఈ - Krishna Board approves power generation in Srisailam

శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి కృష్ణా బోర్డు అనుమతినిచ్చినట్లు జెన్‌కో సీఈ సుధీర్ బాబు స్పష్టం చేశారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టనున్నట్లు సీఈ స్పష్టం చేశారు.

Krishna Board approves power generation in Srisailam
శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి కృష్ణా బోర్డు అనుమతి

By

Published : Jul 27, 2021, 9:07 PM IST

శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి కృష్ణా బోర్డు అనుమతినిచ్చినట్లు జెన్‌కో సీఈ సుధీర్ బాబు స్పష్టం చేశారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టనున్నట్లు సీఈ స్పష్టం చేశారు.

రేపు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

రేపు(బుధవారం) మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 మధ్య శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తనున్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జలాశయం గేట్లు ఎత్తి నీరు విడుదల చేయనున్నారు.

ఇదీ చదవండి

ఏపీ పరిమితికి మించి అప్పులు చేసింది: కేంద్ర ఆర్థికశాఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details