కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత అన్నారు. విజయవాడ సింగ్‌నగర్ రైతు బజార్లో ఆమె మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రతీ ఒక్కరు స్వీయ నిర్బంధం పాటిస్తే కరోనా నుంచి రక్షించుకోవచ్చని కేశినేని శ్వేత చెప్పారు.
స్వీయ నిర్బంధమే కరోనా నుంచి రక్ష: కేశినేని శ్వేత - కేశినేని శ్వేత మాస్కులు పంపిణీ
విజయవాడ సింగ్‌నగర్ రైతుబజార్లో కేశినేని శ్వేత (ఎంపీ కేశినేని నాని కుమార్తె) మాస్కులు పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె స్థానికులకు వివరించారు.
కేశినేని శ్వేత