'కల్తీ మద్యంపై ఉక్కుపాదం' - excise
కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఎక్సైజ్ శాఖ నూతన కమిషనర్ గా ఎం.కె. మీనా తెలిపారు. మద్యపానం పై ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేపడతామని పేర్కోన్నారు.
ఎం.కె.మీనా
ఎక్సైజ్ శాఖ నూతన కమిషనర్ గా ఎం.కె. మీనా విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో కల్తీ మద్యం సరాఫరాపై ప్రత్యేక దృష్టి పెడతమన్నారు. మద్యపానం వల్ల వచ్చే అనర్ధాలపై ప్రజలకు అవహగాన కల్పించడం కోసం జాగృతి పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. బెల్ట్ షాపులను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.