రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా కె.అర్.ఎం. కిశోర్ కుమార్, హోంశాఖ కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్, రైల్వేస్ అదనపు డీజీగా ఎన్.బాల సుబ్రహ్మణ్యం, సీఐడీ డీఐజీగా ఎం. సునీల్ కుమార్ నాయక్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండెంట్‌గా అభిషేక్ మహంతి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌కు సర్కారు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. కృపానంద్ త్రిపాఠి, హరికుమార్‌ను డీజీపీ ఆఫీసుకు రిపోర్టు చేయాలని ఆదేశించింది.
రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ... - ips transfers
రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
19:13 February 18
భారీగా బదిలీలు...
Last Updated : Feb 18, 2020, 11:44 PM IST
TAGGED:
ips transfers