'మేల్కొనకపోతే... నీటి యుద్దాలు తప్పవు'
జలమే జీవం.. అవును. జీవకోటికి ప్రాణాధారమైన నీటి గురించే ఇప్పుడు చర్చంతా. రాను రాను వర్షాలు తగ్గిపోతుండడం, భూగర్భ జలాలు అడుగంటి పోతుండడం వల్ల ప్రపంచానికి నీటి ముప్పు తప్పేలా లేదు. నీటి సంరక్షణ కొరవడిన జనభారత్‌కు ఈ గండం ఇంకాస్తా ఎక్కువగానే ఉంది. భారత్‌కు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరించింది. కొన్ని రోజుల నుంచి చెన్నై సహా.. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం పడుతున్న కష్టాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొనకపోతే.. నీటి యుద్ధాలు తప్పవంటున్నరామన్ మెగసెసె అవార్డు గ్రహిత రాజేంద్రసింగ్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి...
వాటర్ మ్యాన్