ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'హోమ్ ఐసోలేషన్​ పాటిస్తే వైరస్ వ్యాప్తి చెందదు' - carona news

రాష్ట్రంలో కరోనా వైరస్‌ అనుమానిత కేసుల సంఖ్య 12కు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అనుమానితుల నుంచి నమూనాల విశ్లేషణ కోసం స్థానికంగానే తగిన వనరులు సమకూరుస్తోంది. పర్యాటకశాఖ, పౌరవిమానయాన శాఖల వద్ద విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల పూర్తి చిరునామాలను సేకరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ సన్నద్ధత ఇతర అంశాల గురించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డితో 'ఈటీవీ భారత్' ముఖాముఖి..

'హోమ్ ఐసోలేషన్​ పాటిస్తే వైరస్ వ్యాప్తి చెందదు'
'హోమ్ ఐసోలేషన్​ పాటిస్తే వైరస్ వ్యాప్తి చెందదు'

By

Published : Mar 5, 2020, 5:47 PM IST

కరోనా నివారణకు ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచనలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details