ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబుకు మద్దతుగా విజయవాడకు దిల్లీ సీఎం - దిల్లీ సీఎం

నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆయనకు మద్దతుగా దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాష్ట్రానికి రానున్నారు.

విజయవాడలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

By

Published : Mar 28, 2019, 7:14 AM IST

విజయవాడలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నగరంలోని జేఎన్ఎన్​యూఆర్​ఎమ్ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. చంద్రబాబుకి మద్దతుగా దిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్రానికి వస్తున్నారు. నగరంలోని 3 నియోజకవర్గాలను కలుపుతూ రోడ్​షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభల్లో ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details