ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SAND ILLEGAL TRANSPORT : ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కంట్రోల్ రూమ్‌ - sand illegal transport

ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్‌ నెంబర్‌ 93929 17733ను సంప్రదించాలని అధికారులు కోరారు.

కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు
కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు

By

Published : Oct 2, 2021, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details