రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై తుళ్లూరు పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధ్యతగల పదవిలో ఉండి సాటి మహిళలను కించపరిచేలా మాట్లాడరంటూ మహిళా రైతులు ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం తాము పోరాడుతుంటే ఉన్నత పదవికి కలంకం తెచ్చేలా ఆమె వ్యవహరించారని రైతులు పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న మహిళా రైతులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌పై కేసు నమోదు - రాష్ట్ర మహిళ కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై కేసు నమోదు
రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై తుళ్లూరు పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధ్యతగల పదవిలో ఉండి సాటి మహిళలను కించపరిచేలా మాట్లాడరంటూ మహిళా రైతులు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌పై తుళ్లూరులో కేసు నమోదు
Last Updated : Jan 12, 2020, 6:46 AM IST