విజయవాడ నగరంలోని భవానీపురం, కృష్ణలంక పోలీస్స్టేషన్ల పరిధిలో నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆకస్మిక పర్యటన చేశారు. భవానీపురం, వన్‌టౌన్ పరిధిలోని రెడ్‌జోన్ ప్రాంతాలు, కృష్ణలంక వారధి చెక్‌పోస్ట్‌ను పరిశీలించారు. అనంతరం రెడ్‌జోన్‌గా ఉన్న రాణిగారితోటలో సీపీతోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు.
నగర పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యటన - నగర పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యటన
భవానీపురం, కృష్ణలంక పోలీస్స్టేషన్ల పరిధిలో నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆకస్మిక పర్యటన చేశారు. లాక్డౌన్ అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు.
నగర పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యటన