విజయవాడ ఆర్టీసీ బస్‌స్టాండ్ వద్ద సోమవారం అర్థరాత్రి బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. రాజు అనే ప్రయాణికుడిపై ఈ బ్యాచ్ దాడి చేసింది. రాజు జేబులో ఉన్న నగదు లాక్కొని ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఇద్దరు దొంగలను... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
blade batch attack: విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం అర్థరాత్రి బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. దుండగులు ఓ ప్రయాణికుడిపై బ్లేడ్‌తో దాడి చేసి నగదు లాక్కొని పరారయయ్యారు.
విజయవాడ ఆర్టీసీ బస్‌స్టాండ్ లో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్
Last Updated : Oct 12, 2021, 9:07 AM IST