హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఆయనకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపాయి. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ఆయన ఆరోగ్య పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నట్లు ఇవాల్టి బులెటిన్లో పేర్కొన్నాయి. తదుపరి హెల్త్ బులెటిన్ రేపు విడుదల చేయనున్నట్లు తెలిపాయి.
HEALTH BULLETIN: సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో హెల్త్ రిపోర్ట్ - విజయవాడ వార్తలు
ప్రమాదాానికి గురై చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అందులో తెలిపింది.
HEALTH BULLETIN