రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. తెదేపా నుంచి వర్ల రామయ్య హాజరయ్యారు. వైకాపా నుంచి నారాయణమూర్తి, పద్మజా రెడ్డి భేటీలో పాల్గొన్నారు. సమావేశానికి సీపీఐ నేత జల్లి విల్సన్, సీపీఎం నేత వై.వి.రావు, కాంగ్రెస్ నేత మస్తాన్ వలి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరించనుంది.
రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం - ఏపీ మున్సిపల్ ఎన్నికలు తాజా వార్తలు
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని పార్టీల నుంచి మఖ్యనేతలు హాజరయ్యారు.
Ap SEC All-Party Meeting with Political Parties