AP Employees JAC meet: ఫాప్టో ఆధ్వర్యంలో 12 సంఘాల ఉపాధ్యాయ ఐక్య వేదిక నేడు భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్స్ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ప్రభుత్వం 11వ పీఆర్‌సీ ఫిట్‌మెంట్ 23 శాతం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ భేటీ నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం తదుపరి ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు ప్రకటించనున్నాయి.
AP Employees JAC Meeting: నేడు ఫాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగుల ఐక్య వేదిక భేటీ - Teachers jac
Employees JAC meet : నేడు యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఫాప్టో ఆధ్వర్యంలో 12 సంఘాల ఉపాధ్యాయ ఐక్య వేదిక భేటీ జరగనుంది. సమావేశం అనంతరం తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నాయి.
Employees JAC Meeting