ఈఎస్‌ఐ కేసులో మరో ఐదుగురిని అనిశా అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వారికి రెండు వారాల రిమాండ్ విధించి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈఎస్‌ఐ కేసులో మరో ఐదుగురికి 14 రోజుల రిమాండ్
ఈఎస్‌ఐ కేసులో మరో ఐదుగురిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది అనిశా. ఈ కేసులో ఇప్పటి వరకు మెుత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.
another 1 person arrested in esi scam case