- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్.. ఇవాళ విచారణ జరిగే అవకాశం
- నేటి నుంచి రాష్ట్రంలో పర్యాటక కార్యకలాపాలు పునఃప్రారంభం
- విజయవాడలో బోటు ఆపరేటర్లతో మంత్రి అవంతి భేటీ..
- జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని భేటీ
- విజయశాంతి పుట్టిన రోజు
- తెలంగాణలో నేటి నుంచి ఉపాధ్యాయులకు టీకాలు
andhrapradesh top news